Rohit Sharma: ఏకైక బ్యాట్స్‌మెన్.. టీ20ల్లో చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు (200) కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. టీ 20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత దక్కించుకున్నాడు. By srinivas 24 Jun 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Rohit Sharma Record Sixes : భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు (Most Sixes -200) కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. టీ 20 వరల్డ్ కప్ 2024లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. ఇక రోహిత్ తర్వాత 173 సిక్సులతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ గప్టిల్, తర్వాతి స్థానంలో బట్లర్ (137), ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ (133), వెస్టిండిస్ బ్యాట్స్ మెన్ పూరన్ (132), సూర్యకుమార్ యాదవ్ (129) ఉన్నారు. Vande Mataram 🇮🇳 pic.twitter.com/vMsbq8BgjO — Rohit Sharma (@ImRo45) June 16, 2019 Also Read: జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్! #t20-world-cup-2024 #rohit-sharma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి