విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్
దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ మహిళల కప్‌లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. 32 పరుగులతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి.. తొలిసారిగా ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది.