Sweats Tips : చెమటలు ఎందుకు పడతాయో తెలుసా? ప్రయోజనాలు ఇవే!
చెమట శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మార్గం. చెమట పట్టడం వల్ల శరీరం లోపల పేరుకుపోయిన విషపూరిత అంశాలు బయటకు వస్తాయి. ఇది శరీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచి ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదల చేస్తుంది. దీనివల్ల మానసిక స్థితిని చక్కగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.