Swati Maliwal : కేజ్రీవాల్ ఓటమి .. ఎంపీ స్వాతి మలివాల్ సంచలన పోస్ట్!
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఫోటొతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు. నిండుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం తనకు జరిగిందని ఆమె పరోక్షంగా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు.