Khammam: భద్రాద్రి జిల్లాలో మిస్టరీగా ప్రేమజంట ఆత్మహత్య ..డాక్టర్ మౌనిక ఫోన్లో ఏముంది?
భద్రాద్రి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య మిస్టరీగా మారింది. సాయికుమార్, స్వప్న దంపతులకు డాక్టర్ మౌనికకు లింకేంటి? భార్యభర్తల సూసైడ్ కు డాక్టర్ మౌనిక కారణమా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యప్తు చేపట్టారు.