PM Modi: ప్రధాని మోదీపై ప్రశంసలు.. వేదికపై ఏం చేశారంటే
సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రత్యేక స్మారక స్టాంప్‌ను, నాణేన్ని ఆవిష్కరిస్తుండగా దాని రిబ్బన్‌ను తన జేబులో పెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ పట్ల ఆయనకున్న నిబద్ధతను నెటీజన్లు కొనియాడుతున్నారు.
/rtv/media/media_files/Qvs0B6BRR5j2G97qXn3O.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-31-at-8.22.54-PM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Union-Minister-Kishan-Reddy-participated-in-Swachh-Bharat-program-at-Nallakunta-jpg.webp)