ఆంధ్రప్రదేశ్ Sharmila: వైఎస్ షర్మిల, సునీతకు కోర్టు బిగ్ షాక్ AP: షర్మిల, సునీతకు కడప కోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దని గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ వారికి రూ.10వేల జరిమానా విధించింది. By V.J Reddy 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : కడప రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో సునీత భేటీ. ఏపీ రాజకీయాలు మంచి రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు టీడీపీ, జనసేన మరో వైపు వైసీపీ, కాంగ్రెస్ లతో...రోజుకో ట్విస్ట్‌తో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అన్నాచెల్లెళ్ళ మధ్య వార్ ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీ పీసీసీ ఛీఫ్ షర్మిలతో వివేకా కూతురు సునీత భేటీ హాట్ టాపిక్‌గా మారింది. By Manogna alamuru 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పిచ్చి కూతలతో ఆయన చరిష్మను ఇంచు కూడా కదపలేరు.. పరిటాల సునీత దివంగత నేత పరిటాల రవి 19వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అభిమానులు, టీడీపీ కార్యకర్తల నడుమ పరిటాల సునీత, శ్రీరామ్ తో కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద రవికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత పిచ్చి కూతలతో రవి చరిష్మను ఇంచు కూడా కదపలేరన్నారు. By srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn