Sunil Chhetri Retirement : అంతర్జాతీయ కెరీర్‌కు కన్నీటి వీడ్కోలు పలికిన సునీల్ ఛెత్రి
భారత దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి గతంలో కువైట్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తన 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. దీంతో కువైట్ తో జరిగిన మ్యాచ్ తో భారత ఫుట్ బాల్ ఆణిముత్యం సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.
/rtv/media/media_files/2025/03/07/paW7QKI4xFXge17NKDai.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Sunil-Chhetri-Retairment.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Sunil-Chhetri-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Sunil-Chhetri.jpg)