SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్
SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు.