Hot Water: వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం మంచిదా? కాదా?
వేసవిలో గోరువెచ్చని నీరు తాగడంపై చాలా మందికి అనేక అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం చల్లబడుతుందని కొందరంటే అది శరీరానికి మంచిది కాదని మరికొందరు నమ్ముతున్నారు.అయితే వేసవిలో వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి తెలుసుకుందాం.