Suhas in Mandaadi: 'మండాడి' ఊరమాస్ ఫస్ట్ లుక్.. మరో హిట్ బొమ్మతో వస్తున్న సుహాస్
యంగ్ హీరో సుహాస్ తమిళ సినీ రంగంలోకి ‘మండాడి’ అనే స్పోర్ట్స్ డ్రామాతో అడుగుపెట్టాడు. వెట్రిమారన్ దర్శక నిర్మాణంలో, జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సుహాస్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ చుస్తే తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/05/mandadi-movie-shooting-boat-capsizes-in-sea-2025-10-05-14-17-53.jpg)
/rtv/media/media_files/2025/05/06/AbodT8rV5GwAlpaBi5xj.jpg)