Sugar Prices: చుక్కల్లో చక్కెర..మూడు వారాల్లో గరిష్టంగా పెరిగిన ధరలు!
గత కొద్ది రోజుల నుంచి చక్కెర(Sugar) ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన మూడు వారాలుగా చూసుకుంటే చక్కెర ధర రికార్డు స్థాయికి చేరుకుంది.
గత కొద్ది రోజుల నుంచి చక్కెర(Sugar) ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన మూడు వారాలుగా చూసుకుంటే చక్కెర ధర రికార్డు స్థాయికి చేరుకుంది.
రానున్న రోజుల్లో మిఠాయిలు తినలేని పరిస్థితి ఏర్పడేటట్లు ఉంది. ఎందుకంటే మిఠాయిలు చేయడానికి ఉపయోగించే పంచదార ధరలు కొండెక్కి కూర్చున్నాయి.
ఆధునిక యుగంలో మనిషి జీవనశైలి మారుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీబిజీగా గడుపుతూ.. సరైన తిండి, నిద్ర లేకుండా పనిచేస్తూ.. మనిషి తనకు తానే రోగాలకు వెల్ కమ్ చెబుతున్నాడు. నిండా 40 దాటకముందే.. నయంకాని మాయరోగాల బారిన పడుతున్నాడు.