Effects Of Eating Too Much Sugar: కొంత మంది స్వీట్లు తినడం విపరీతంగా ఇష్టపడతారు. భోజనాన్ని ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ తో పూర్తి చేయాలనీ అనుకుంటారు. ఇది మాత్రమే కాదు ఖాళీ సమయాల్లో కూడా స్వీట్లు లాగించేస్తుంటారు. అయితే తీపి పదార్థాలు ఎక్కువగా తినడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. అధిక మొత్తంలో చక్కర ఉన్న ఆహారాలు తీసుకోవడం అనారోగ్యంతో పాటు త్వరగా వృద్ధాప్యాన్ని కలిగిస్తుంది.
పూర్తిగా చదవండి..Life Style: స్వీట్స్ అతిగా తింటున్నారా..? అకాల వృద్ధాప్యం తప్పదు..!
అధిక మొత్తంలో చక్కెర ఉన్న ఆహారాలు ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు నిపుణులు. చక్కెర అతిగా తీసుకోవడం ఊబకాయం, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.అంతే కాదు చర్మంపై ముడతలు, అకాల వృద్ధ్యాప్యానికి కూడా కారణమవుతుంది.
Translate this News: