Infosys : బ్రిటన్ లో అల్లుడు.. అమెరికాలో చెల్లెలి భర్త.. ఇన్ఫోసిస్ సుధా మూర్తి కుటుంబం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి కుటుంబం గురించి తెలియని వారు ఉండరు. అయితే వారి కుటుంబ సభ్యులందరూ బహుముఖ ప్రజ్ఞావంతులే. ముఖ్యంగా సుధా మూర్తి సోదరి,అల్లుడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..