Telangana : తెలంగాణకు కొత్త చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్.. ఎవరంటే ?
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా (CEO)గా సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సంబధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సీఈవోగా ఉన్న వికాస్ రాజ్‌ను.. ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.