Subsidy On Fertilizers: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్
పెరిగిన ఎరువుల ధరలతో ఇబ్బంది పడుతున్న రైతులకు మోడీ సర్కార్ తీపి కబురు అందించింది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రి వర్గం భేటీలో ఖరీఫ్ సీజన్‌లో ఎరువులపై సబ్సిడీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు కొంత ఉపశమనం లభించనుంది.