Kangana Ranaut: భారత తొలి ప్రధాని 'సుభాష్ చంద్రబోస్' అన్న కంగనా.. నెటీజన్లు ఫైర్
ఓ వార్తా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి, బీజేపీ మండి ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్.. మన దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఆమెపై సోషల్ మీడియాలో విపక్ష నేతలు, నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.