Subhas Chandra Bose: శత్రువుకి శత్రువు మిత్రుడు.. ఇది చాలామంది ఫాలో అయ్యే ఫార్ములా. ఇదే సూత్రాన్ని నమ్మారు నేతాజీ. నాడు భారతీయులకు బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కావాలి. అటు జర్మనీ నియంత హిట్లర్‌కు బ్రిటన్ బద్ద శత్రువు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓవైపు బ్రిటన్ మరోవైపు హోరాహోరీగా తలపడ్డాయి. ఇటు ఇండియాలో శాంతియుతంగా తెల్లపాలకులపై పోరు జరుగుతుండగా.. బోస్ మాత్రం శత్రువుకు చెంప చూపిస్తే స్వరాజ్యం రాదని గాంధీని వ్యతిరేకించారు. గన్ తీసి కణతలకు గురిపెడితేనే స్వాతంత్రం వస్తుందని విశ్వసించారు. అందుకే హిట్లర్‌తో చేతులు కలిపేందుకు జర్మనీ వెళ్లారు.
పూర్తిగా చదవండి..Subhas Chandra Bose: హిట్లర్, బోస్ మధ్య ఉన్న సంబంధం ఏంటి..? వాళ్ళు కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు..?
హిట్లర్.. తన నాజీ సైన్యంతో యూదులను అత్యంత దారుణంగా చంపాడతను. ఇలా నరనరాన జాత్యహంకారం జీర్ణించుకుపోయిన హిట్లర్‌ను.. సుభాష్ చంద్రబోస్ ఎందుకు కలిశారన్న దాన్ని పై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అసలు బోస్ హిట్లర్‌ను ఎందుకు కలిశారో ఇప్పుడు తెలుసుకుందాము.
Translate this News: