Samantha: అతడితో సమంత ఫొటో.. మూవీపై మదర్ వీడియో వైరల్..!
సమంత నిర్మాతగా విడుదలైన తొలి సినిమా 'శుభం' పై ఆమె తల్లి నినెట్ రూత్ ప్రభు స్పందించారు. సామ్ యాక్టింగ్ చాలా బాగుందని, సినిమా చూసినంత సేపు కడుపుబ్బా నవ్వుకున్నానని ప్రశంసించారు. ఈ వీడియోను సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నారు.
/rtv/media/media_files/2025/03/31/r6PIluh0EyRuLSVVygky.jpg)
/rtv/media/media_files/2025/05/14/Qw2eblcgB1MZHd4LEjdD.jpg)