Strawberries: చిన్న పండుతో గర్భిణులు, పిల్లలకు ఎంతో మేలు
స్ట్రాబెర్రీలు మాత్రమే కాదు, దాని ఆకులలో కూడా ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలలోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.