Vande Bharat: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. తప్పిన పెను ప్రమాదం.!
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్-గయా రైల్వే సెక్షన్ లోని కర్వాండియా రైల్వే స్టేషన్ కు సమీపంలో బనారస్-రాంచీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై కొందరు రాళ్లు రువ్వారు. ఓ కోచ్ కిటికీలు పగిలాయి. ససారం రైల్వే స్టేషన్ దగ్గర్లో ఈ ఘటన జరిగింది.