Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా యాత్రికులపై రాళ్ల దాడి.. ఉద్దేశపూర్వంగా చేశారా?
కుంభమేళాకు వెళ్తున్న యాత్రికులపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. తపతి-గంగా ఎక్స్‌ప్రెస్‌లో మహారాష్ట్ర జల్గావ్ సమీపంలో కోచ్‌పై రాళ్లు విసరగా.. కిటీకీ అద్దాలు పగలిపోయాయి. కుంభమేళాలో హింస సృష్టించాలని కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/03/18/1lhdyPgjm0jfCPP6bci8.jpg)
/rtv/media/media_files/2025/01/25/uKBl30EkVu7nA3xg2XSs.jpg)