Stomach Gas: తినడానికి ముందు ఈ చిట్కా పాటిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్య దరి చేరదు
జీర్ణక్రియకు సంబంధించిన సర్వసాధారణ సమస్యల్లో కడుపులో గ్యాస్ ఒకటి. భోజనం చేసిన తర్వాత ఈ సమస్యను ఎదుర్కొంటారు. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం లేదా మనం సరిగా లేని ఆహార పదార్థాలను తినడం వల్ల కడుపులో ఉబ్బరం లేదా గ్యాస్ ఏర్పడటం జరుగుతుందని చెబుతారు.
/rtv/media/media_files/2025/11/07/stomach-gas-2025-11-07-09-23-56.jpg)
/rtv/media/media_files/2025/11/04/stomach-gas-2025-11-04-13-50-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Over-eating-can-burden-the-stomach-and-cause-gas-jpg.webp)