Sensex Today: ఆల్ టైమ్ హైలో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రియాల్టీ షేర్ల హవా..
స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ముగిశాయి. ఒక దశలో 70వేల రికార్డ్ స్థాయిని దాటిన సెన్సెక్స్ ముగింపు సమయానికి 102 పాయింట్లు ఎగబాకి 69,928 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 27 పాయింట్లు పెరిగి 20,997 వద్ద ముగిసింది.