Stock Market: లాభాల బాటలో స్టాక్ మార్కెట్.. గత వారం మార్కెట్ ఇలా..
స్టాక్ మార్కెట్ వరుస నష్టాల తరువాత గత వారం లాభాల బాట పట్టింది. ఈ వారంలో బిఎస్ఇ సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 64,364 పాయింట్ల వద్ద నిఫ్టీ 50 97 పాయింట్ల లాభంతో 19,231 పాయింట్ల వద్ద నిలిచాయి.