Steve Smith: టెస్టుల్లో స్మిత్ సరికొత్త ఘనత.. సునీల్ గావస్కర్ రికార్డ్ బ్రేక్!
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సరికొత్త ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ బాదిన స్మిత్ టెస్టుల్లో 35 శతకాలతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. మొత్తంగా 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.