Starship: ప్రపంచంలోని అతిపెద్ద రాకెట్ 'స్టార్‌షిప్' 5వ సారి పరీక్షకు సిద్ధం..
ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ‘స్టార్‌షిప్’ మరోసారి ఎగరడానికి రెడీగా ఉంది. కొన్నిరోజుల్లో మరో పరీక్షకు సిద్ధమవుతుంది. 400 అడుగుల ఎత్తున్న ఈ రాకెట్ కు ఇప్పటివరకు నాలుగు టెస్టులు జరిగాయి. నాలుగవ టెస్ట్‌లో దాదాపు విజయాన్ని సాధించింది.