SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్
రాజమౌళి, మహేష్ కంబోలో తెరకెక్కుతున్న SSMB29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ సందర్భంగా ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం దేవ్మాలిని సోలోగా ట్రెక్కింగ్ చేసినట్లు రాజమౌళి తెలిపారు. ఇంత అందమైన ప్రదేశాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు.