చిరంజీవి రియాక్షన్.. | Megastar Chiranjeevi First Reaction On Thaman Comments | Game Changer | RTV
'డాకు మహారాజ్' సౌండ్ ఎఫెక్ట్స్ కు ఓ థియేటర్ లో సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. దీంతో థియేటర్ యాజమాన్యం కొద్ది సేపటి వరకు సినిమాను నిలిపివేశారు. రాయలసీమలోని ఆళ్లగడ్డ లో ఉన్న రామలక్ష్మి థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
'రాజాసాబ్' ఆడియో లాంచ్ జపాన్‌లో చేయబోతున్నట్లు తెలిపాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. సినిమాలో ఓ డ్యూయెట్, స్పెషల్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట ఉన్నాయన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి సినిమా చూస్తే అంత ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు.
రామ్ చరణ్- శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'గేమ్ చేంజర్'. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ విడుదల చేశారు. 'రా.. మచ్చ మచ్చ' అంటూ సాగే ఈ మాస్ బీట్ లో రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపారు.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'గేమ్ ఛేంజర్' సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడు. డిసెంబర్ 20న 'గేమ్ ఛేంజర్' విడుదల చేయబోతున్నారని, అలాగే సెప్టెంబర్ 25న గేమ్ ఛేంజర్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా అనౌన్స్ చేశాడు.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'గేమ్ ఛేంజర్' మూవీపై అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఎక్స్ లో..' గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయకచవితి 2024' అంటూ ట్వీట్ చేసాడు. తమన్ ట్వీట్ చూస్తుంటే రేపు సెప్టెంబర్ 7న 'గేమ్ ఛేంజర్' నుంచి టీజర్ లేదా గ్లింప్స్ ఇస్తారని తెలుస్తుంది.
సోషల్ మీడియాలో మరో సారి తమన్ పేరు ట్రెండ్ అవుతోంది. తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి విడుదలైన "జరగండి జరగండి" పాటను తమన్ మళ్ళీ కాపీ కొట్టాడంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ పాట మ్యూజిక్ శక్తి మూవీలోని సుర్రో.. సుర్రా పాటను పోలి ఉందని ట్రోలింగ్ మొదలు పెట్టారు.
మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం జనవరి 12 రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.మహేష్ ఈ చిత్రాన్ని సుదర్శన్ 35mmలో చూసారు,
మాహేశ్బాబు నటించిన 'గుంటూరు కారం'లో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌పై సాహిత్య ప్రేమికులు విమర్శలు గుప్పిస్తున్నారు. సాహిత్య విలువలు తెలిసిన డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ లిరిక్స్‌కు ఎలా అనుమతించారని తిట్టిపోస్తున్నారు. గతంలో పాటల గురించి త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.