బ్లాక్ శారీలో హొయలొలికిస్తున్న గబ్బర్ సింగ్ బ్యూటీ
టాలీవుడ్ హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, నటన, పాటలతోనే కాకుండా వెరైటీ దుస్తులతో కుర్రకారును నిద్రలేకుండా చేస్తుంది. ఇటీవల బ్లాక్ శారీలో హొయలొలికిస్తున్న ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.