Kodi Katti: కోడి కత్తి కేసుకు ఎందుకింత ప్రాధాన్యత.. అసలేం జరిగింది?
ఐదేళ్లపాటు ఉత్కంఠగా కొనసాగుతున్న వైఎస్ జగన్, శ్రీనివాసరావు కోడికత్తి కేసులో ఎట్టకేలకు హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీనివాసరావుకు బెయిల్ మంజూర్ చేసింది. దీంతో మరోసారి ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చీనీయాంశమైంది.
/rtv/media/media_files/2024/12/26/boYrGufYM5l3aHL6PJEa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-08T144340.827-jpg.webp)