శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి బిగ్ షాక్ .. తొమ్మిది కేసులు నమోదు
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కు బిక్ షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత రాజేందర్రెడ్డి ఇంటిపై శ్రీకాంత్ దాడి చేసినట్లు రుజువు కావడంతో పలు IPC సెక్షన్ల కింద తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/media_library/vi/4jKFSOeCX5Q/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-15-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/YENNAM-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-83-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/talasani.jpg)