కుర్రాడి గదిలోకి ఆంటీ.. బాత్రూంలో చూస్తే.. ! || Srikakulam Married Women Incident || RTV
శ్రీకాకుళం జిల్లాలో డోంకురు సముద్ర తీర ప్రాంతానికి ఓ భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. దీంతో, చుట్టుపక్కల విద్యార్థులు సముద్ర తీరానికి చేరుకుని తిమింగలంపై చిందులేస్తు ఆటాలాడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
శ్రీకాకుళం జిల్లా రాజాంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో రామకృష్ణ అనే సైట్ ఇంజినీర్ కార్యాలయ ప్రాంగణలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఈ, డీఈ ఉన్నతాధికారుల వేధింపుల వల్లే రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.