Aghori - Sri Varshini: ఎంత ధైర్యం.. ప్రభాస్‌ను ఏంటి భయ్యా అఘోరీ ఇలా అనేసింది- దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!
నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందో? కలిస్తే ఒక్క సెల్ఫీ అడుగుతాను అని వర్షిణి తెలిపింది. వెంటనే అఘోరీ ఏంటీ ప్రభాస్ గోల ఆపు అనేసింది. అది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో అఘోరీని ట్రోల్ చేస్తున్నారు.
నా భార్య ఎవడైనా టచ్ చేస్తే..! | LAdy Aghori Mass Warning | Varshini Lady Aghori Marriage | RTV
3 మా లక్కీ నెంబర్.. అందుకే 3సార్లు | Sri Varshini About Lady Aghori | Aghori Varshini Marriage | RTV
Situation At Varshini House | వర్షిణి అమ్మానాన్న పరిస్థితి ఇదే.. | Varshini Aghori Marriage | RTV
Aghori - Sri Varshini Love: మెల్లగా కరగని.. అఘోరీ కోసం వర్షిణీ లవ్ సాంగ్- వీడియో
శ్రీవర్షిణి కొన్ని పాటలను లేడీ అఘోరీకి డెడికేట్ చేసింది. మళ్లీ తాను అఘోరీ చెంతకు చేరుకున్న ఆనందంలో పాటలు పాడింది. మెల్లగ కరగనీ రెండు మనసుల దూరం అంటూ ప్రభాస్ వర్షం మూవీలోని సాంగ్‌ను పాడి అఘోరీకి డెడికేట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
Varshini About Her Love With Aghori | ఈ రోజు అఘోరీకి 100% లవ్ చూపిస్తాను..! | Lady Aghori | RTV
Aghori - Sri Varshini: ఏంటి భయ్యా ఈ అరాచకం.. అఘోరీతో సె*క్స్.. ఆపుకోలేక మొత్తం చెప్పేసిన వర్షిణీ!
అఘోరీతో సె**క్స్పై వర్షిణీ షాకింగ్ విషయాలు పంచుకుంది. ‘‘నాకు సె**క్స్ పై ఎలాంటి ఫీలింగ్స్ లేవు.. రావు కూడా. నాకు దానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేను అఘోరీ కలిసి ఆశ్రమంలో పిల్లలను దత్తత తీసుకుని వారికి చక్కటి జీవితాన్ని అందిస్తాం’’ అని తెలిపింది.
Aghori - Sri Varshini Marriage: అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో
అందరూ అనుకున్నట్లుగానే అఘోరీ - వర్షిణీ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని వర్షిణీ స్వయంగా తెలిపింది. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో బ్రహ్మముహూర్తం సమయంలో అఘోరీ.. తన మెడలో తాళి కట్టింది అని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.