Sreeleela : బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్గా అనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.
/rtv/media/media_files/2025/02/16/rMOlk6rzFKxtqXpptAA8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-09T122603.399.jpg)