Squid Game 3 trailer: స్క్విడ్ గేమ్ సీజన్ 3 .. చివరి ఆటలో ఫుల్ సస్పెన్స్.. ట్రైలర్ చూశారా?
నెట్ ఫ్లిక్స్ పాపులర్ సీరీస్ 'స్క్విడ్ గేమ్' సీజన్ 3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 27 నుంచి చివరి ఆట ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీజన్ 3 ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.