SA vs Pak : పాక్ దెబ్బకు సఫారీలు విలవిల... కీలక వికెట్లు ఢమాల్
దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌లో 72 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. ర్యాన్ రికెల్టన్(50 ) ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు.
దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌లో 72 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. ర్యాన్ రికెల్టన్(50 ) ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు.
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో కేవలం185 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ (40) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఖవాజా (2) వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది.
టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ క్రికెటర్లకు కీలక ఆదేశాలు చేశారట. ఇన్ని రోజులు నచ్చినట్లు ఆడారు.. కానీ ఇకపై తాను చెప్పినట్లే ఆడాలని స్పష్టం చేశారు. ఎవరు ఏ ప్లేస్‌లో బరిలోకి దిగాలనేది తానే నిర్ణయిస్తానని దాని బట్టే ఆడాలని చెప్పినట్లు తెలుస్తోంది.
భారత దిగ్గజ చెస్ క్రీడాకారుడు, ఫిడె ఉపాధ్యక్షుడు విశ్వనాథన్ ఆనంద్‌పై ప్రపంచ చెస్ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఫిడె పదవికి ఆనంద్ అనర్హుడని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లోని 40వ ఓవర్లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లను మిస్ చేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహంతో చూడగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతోంది.భారత్ బ్యాటింగ్ సమయంలో అరవాలంటూ ఆస్ట్రేలియా ఆటగాడు కొన్‌స్టాస్ అభిమానులను కోరాడు. కొన్‌స్టాస్ ఔటైనప్పుడు బుమ్రా కూడా అదేరీతిలోచేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సొంత గడ్డపై భారత్ చెలరేగింది. వడోదర వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళా జట్టు వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. ఈ సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
తన మోకాలి గాయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తన మోకాలు బాగానే ఉందన్నాడు. అది తీవ్రమైన గాయం కాదని పేర్కొన్నాడు. ఎవరు ఎక్కడ బ్యాటింగ్ చేస్తారో అని చింతించకండి అని తెలిపాడు. కొన్ని విషయాలు బయటపెట్టకూడదన్నాడు. జట్టుకు ఏది మంచిదో అది చేస్తామని తెలిపాడు.
తన రిటైర్మెంట్పై అశ్విన్ మౌనం వీడాడు. తాను క్రికెట్‌ను వీడటంలో పశ్చాత్తాపం పడటంలేదన్నాడు. ఏరోజైతే నిద్ర లేవగానే తనలోని సృజనాత్మకతకు భవిష్యత్తు లేదనుకుంటానో అప్పుడే ఆటను వదిలేస్తానన్నాడు. ఇప్పుడు తనకు అలాగే అనిపించిందని, అందుకే వదిలేశానని తెలిపాడు.