BGT 2024-25: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే!
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్ డే టెస్ట్ కోసం భారత జట్టు ముంబయి ఆఫ్‌స్పిన్నర్ తనుష్ కోటియన్‌కు ఎంచుకుంది. రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో సెలక్టర్లు ఈ 26 ఏళ్ల ఆటగాడిని ఎంపిక చేశారు.
/rtv/media/media_files/2024/12/30/xrHihgqBajcaTeKbJaIL.jpg)
/rtv/media/media_files/2024/12/24/VgqDbnmKtAUk49npgal2.jpg)
/rtv/media/media_files/2024/12/22/qAskzlAyg1sDBACjxdyk.jpg)