ఆ 5 నిమిషాల్లో ఏం జరిగిందంటే.. || Shocking Facts In South Korea Plane Crash | Jeju Air Lines || RTV
సౌత్ కొరియా విమాన ప్రమాదం వెనుక నార్త్ కొరియా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. గతంలో సౌత్ కొరియా విమానాలను నార్త్ కొరియా టార్గెట్ చేసిన సందర్భాలు ఉండటంతో ఈ అనుమానలు వ్యక్తం అవుతున్నాయి.
ద.కొరియాలో మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. గింపో ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య వచ్చింది. దీంతో పైలట్ మళ్లీ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.