Bengalore: సౌత్‌లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం..ఎక్కడంటే!
దక్షిణ భారతదేశంలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ కర్ణాటకలో ప్రారంభమైంది. రూ.449 కోట్లతో బెంగళూరులో నిర్మించిన ఫ్లైఓవర్‌ను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా రికార్డు సృష్టించింది.
/rtv/media/media_files/2024/10/19/7VTs2HgaSyh4faLpjk0y.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/double.jpg)