Shikhar Dhawan: కొత్త ప్రేయసితో శిఖర్ ధావన్.. ఆమె ఎవరో తెలుసా..
మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నాడు.ఇప్పుడు ఆ మాజీ క్రికెటర్ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో షికారు చేస్తున్నాడు. దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో గర్ల్‌ఫ్రెండ్‌తో ధావన్ కనిపించాడు.
/rtv/media/media_files/2025/04/03/3MMxfEUm9mdX7YKRWTRw.jpg)
/rtv/media/media_files/2025/02/22/naNAwAwUCz59yOO0gJbc.jpg)