Sonu Sood: భార్య ఆరోగ్యంపై సోనూసుద్ ఎమోషనల్ ట్వీట్! ఇప్పుడెలా ఉందంటే
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ భార్య సోనాలి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సోనూసుద్ భార్య ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. భార్య సోనాలి, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారని.. వారి కోసం దేవుడిని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు.