Sonam Kapoor: సోనమ్ బోల్డ్ లుక్.. కొత్త రకం ఫ్యాషన్ తో వైరలవుతున్న బ్యూటీ!
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఇటీవలే ఓ ఈవెంట్ లో తన ప్రత్యేకమైన డిజైనర్ దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించింది. గ్లామర్, బోల్డ్ నెస్ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో మరోసారి ఆమె స్థానాన్ని చాటి చెప్పింది.
/rtv/media/media_files/2025/06/10/n52v280QVQRt98iIbewX.jpg)
/rtv/media/media_files/2025/09/07/sonam-kapoor-2025-09-07-16-22-27.jpg)