Soaked Raisins Water: నెల రోజులు ఈ నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో చూడండి
కిస్మిస్లు నానబెట్టిన నీళ్లను ఒక నెల రోజులు తాగడం వల్ల మన శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. గుప్పెడు కిస్మిస్లను నైట్ నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది, ఉత్సాహంగా ఉండటమే కాకుండా గుండె, చర్మం ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.