Snoring Issue: గురకను లైట్ తీసుకుంటున్నారా..? ఇది తెలిస్తే ఫ్యూజులు అవుట్..!!
గురక చిన్న సమస్య కాదు. ఇది స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు. ఇది రక్తంలో ఆక్సిజన్‌ను తగ్గించి, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పును పెంచుతుంది. తాజా అధ్యయనాల ప్రకారం, గురక ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
/rtv/media/media_files/2026/01/17/fotojet-2026-01-17t170400-2026-01-17-17-04-52.jpg)
/rtv/media/media_files/2025/09/05/snoring-issue-2025-09-05-11-02-33.jpg)