Latest News In Telugu Snoring: గురక సమస్యతో బాధపడుతున్నారా? ఈ హోం రెమెడీస్ ఫాలో అవ్వండి! గురక సమస్య మనతో పాటు మనతోటి నిద్రపోయేవారిని కూడా ఇబ్బందిపెడుతుంది. రాత్రి పడుకునే ముందు ముక్కులో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ రాసుకుంటే త్వరగా ఉపశమనం లభించవచ్చు. అయితే డాక్టర్ సలహా తీసుకునే ఇలాంటివి చేయాలి. By Vijaya Nimma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Snoring: ఇలా చేస్తే ఎంతటి గురక అయినా తగ్గాల్సిందే.. గురక మీకు సమస్యగా మారిందా..? ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడమే చాలా కష్టం. కొందరైతే ఏదో నిద్రపోయమా..? అన్నట్లుగానే ఉంటారు. మరి కొందరు కంటినిండ నిద్ర పోతారు. అయితే అదే సమయంలో ఎవరైనా గురక పేట్టే వాళ్ళు పక్కన ఉంటే ఆ నరకం అంతా ఇంతా కాదు. సాధారణంగా ఎవరికైనా నిద్రపోయే సమయంలో గురక వస్తుంది. అయితే ఈ గురక సమస్య అనేది మహిళలు- పురుషుల్లో కూడా ఉంటుంది. కానీ ఈ సమస్య ఎక్కువగా పురుషులకే ఉంటుంది. ఈ గురక రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. By Vijaya Nimma 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn