Smugglers : పుష్ప లెవెల్లో గంజాయి స్మగ్లింగ్..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి విక్రయం చేస్తున్న ముఠా పట్టుబడింది. అంబులెన్స్ లో గంజాయి తరలిస్తుండగా కొత్తగూడెం వద్ద టైర్ పంక్చర్ అయ్యింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన స్థానికులు చెక్ చేయగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి.