Rahul Gandhi : కొడుకును సరిగా పెంచి ఉంటే బాగుండేదని... సోనియాకి స్మృతి ఇరానీ ఉచిత సలహా..!
యూపీ, వారణాసికి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద ప్రకటనపై స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌పై ఆయన మనసులో ఎంత విషం ఉందో అర్థమవుతోందని అన్నారు.