Saffron Flower : పిల్లలు తెల్లగా పుట్టాలంటే కుంకుమ పువ్వు తినాలా..?
కుంకుమ పువ్వుకు, పిల్లవాడి రంగుకు అస్సలు సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. కేవలం సుఖ ప్రసవం అయ్యే అవకాశమే ఉంటుందని చెబుతున్నారు. పుట్టబోయే శిశువు రంగులో అస్సలు తేడా ఉండదని, సుఖప్రసవం జరగాలంటే మహిళలు కుంకుమ పువ్వు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/06/1UCRK22gdgPOmrdVY1EK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pregnant-women-eat-saffron-flower-chance-of-a-smooth-delivery-jpg.webp)