Slbc Tunnel Accident: ఆ 8 మంది ఎక్కడ...ఎలా ఉన్నారో...సవాల్ గా మారిన సహాయక చర్యలు!
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్,హైడ్రా ,సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు.సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో ఆటంకం ఏర్పడుతుంది.
ఆ 8 మంది బతికే అవకాశముందా ? NDRF బృందం షాకింగ్ రియాక్షన్ | NDRF Team Shocking Facts Revealed | RTV
KCR Reaction On SLBC Tunnel Incident | SLBC Tunnel Rescue Latest Updates | Telangana News | RTV
SLBC Tunnel Incident latest Updates | సీఎం రేవంత్ కు మోడీ ఫోన్ | Modi Call To CM Revanth | RTV
SLBC Tunnel Accident Updates | 8మంది చిక్కుకుంది ఇక్కడే | Srisailam Incident | RTV
ఆరు గంటలుగా SLBC సొరంగంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు
SLBC సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఉత్తరాఖాండ్ నుంచి నిపుణులు టీంను పిలిపించారు. రెస్క్యూ టీంతోపాటు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టన్నల్ లోపలికి వెళ్లారు. టన్నెల్లో మూడున్నర మీటర్లు బురద పేరుకుపోయి ఉంది.
SLBC ఘటన..రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. కార్మికులను రక్షించేందుకు వారు పలు రకాల ప్లాన్లు వేస్తున్నారు.